బ్రాహ్మణసేవాట్రస్ట్ 2011 లో ప్రారంభం చేసినతరువాత ఇంతవరకు బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యముగా బ్రాహ్మణ కుటుంబాలలో ఆర్ధికంగా వెనుకబడిన మరియు ఉన్నతశ్రేణిలో ముందుకువెడుతున్న విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించి వారికి హార్ధికసహాయం అందించే కార్యక్రమంలోభాగంగా బ్రాహ్మణసేవాట్రస్ట్ చేయూతనివ్వడం జరుగుతుఉన్నది